Prashanth Varma’s New Project for Prabhas: ప్రభాస్ కోసం ప్రశాంత్ వర్మ కొత్త ప్రాజెక్ట్ – ‘బ్రహ్మ రాక్షస్’ టైటిల్ పరిశీలనలో!
దర్శకుడు ప్రశాంత్ వర్మ ప్రభాస్‌కు కొత్త కథను చెప్పగా, ఈ ప్రాజెక్ట్‌ను త్వరలోనే ప్రారంభించనున్నట్లు సమాచారం. ప్రభాస్ కోసం సిద్ధం చేసిన స్క్రిప్ట్ ఇప్పటికే పూర్తయిందని, వర్మ త్వరలోనే షూటింగ్‌ను ప్రారంభించనున్నాడని తెలుస్తోంది. ఈ సినిమాకు ‘బ్రహ్మ రాక్షస్’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది.
అయితే, ముందుగా ప్రభాస్‌తో ప్రశాంత్ వర్మ సినిమా మొదలైతే, రిషబ్ శెట్టితో రూపొందనున్న ‘జై హనుమాన్’ ప్రాజెక్ట్ వాయిదా పడే అవకాశం ఉందని టాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఇదిలా ఉండగా, ఈ సినిమా టీజర్‌ను రెవల్యూషన్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా విడుదల చేశారు. టీజర్ ప్రకారం, కథలో హీరో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం, స్ట్రెస్‌ఫుల్ లైఫ్, పెద్దల మద్దతు లేకుండా లవ్ మ్యారేజ్ చేయడం, తరువాత 100 రోజుల్లో పిల్లలను కన్విన్స్ చేయాలనే టార్గెట్ పెట్టుకోవడం.. కానీ స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉండటం వల్ల ఎదురయ్యే సమస్యలే ఈ సినిమా కథాంశంగా ఉండనుందని తెలుస్తోంది.
📌 మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
- హీరోగా 10 సినిమాల్లో ఫెయిల్.. కట్ చేస్తే 1200 కోట్ల సంపాదన!
- స్నేహితుడితో గడిపిన పాపానికి గర్భం దాల్చా.. ఆ తర్వాత?